ADB: కదిరి పాప హరేశ్వర శివాలయాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్ ఇవాళ దర్శించుకున్నారు. కార్తీక మాసపు చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Tags :