HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మోడల్ కండక్ట్ కోడ్ను అధికారులు విధించారు. ఈనెల 11వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్, 14న ఫలితాలు విడుదల కావడంతో మోడల్ కండక్ట్ కోడ్ను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఓ ప్రకటనను జారీ చేసింది.