ASF: సమాజంలో మీడియా పాత్ర కీలకం అని BC సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రుప్నర్ రమేష్ అన్నారు. సోమవారం BC సంఘం కార్యాలయంలో TUWJ -IJU జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవ స్పృహతో జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు.