KDP: సిద్ధవటం (మం) లింగంపల్లి సమీపంలోని పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు తెలపడంతో వారు ఘటన స్థలం చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. అనంతరం వారి వివరాల ప్రకారం.. ఒంటిపై ఆకుపచ్చ, నశం రంగు, చొక్కా ఉందని, వయసు 35 నుంచి 45 వరకు ఉండొచ్చన్నారు. వివరాలు తెలిసిన వారు సిద్ధవటం SI 9121100 584 ఫోన్ నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.