SRCL:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని విద్యామారి శ్రీధర్ మణిపూర్ సబ్–కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. వారి వెంట ఏఈవో గోవిందుల అశోక్ కుమార్, పర్యవేక్షకులు రాజేందర్ పాల్గొన్నారు