KMM: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు బీజేపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు శిరీష అన్నారు. వైరా పట్టణ, మండలానికి చెందిన పలువురు యువత సోమవారం ఖమ్మం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.