TG: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే హైల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.