HYD: మీసం తిప్పే వయసులో యువత మత్తుకు చిత్తవుతున్నారు. అనేక డ్రగ్స్ కేసుల్లో రవాణా దారులుగా ఉన్నారు. HYDలో గత ఆరేళ్లలో సుమారు 1000 మందికి పైగా యువత పలు కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.12 నుంచి 16 ఏళ్ల వయసులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చెడు ప్రభావిత వీడియోలు బుర్రలోకి చేరడంతో తప్పటడుగులు వేస్తున్నారు వారి సంఖ్య సైతం పెరుగుతుంది.