ADB: బాల్య వివాహాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైల్డ్ హెల్ప్ లైన్ సూపెర్వైసర్ అంజయ్య, కేస్ వర్కర్ రామకృష్ణ అన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల-వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ ZPHS, బంగారిగూడ KGBV పాఠశాలలో బాల్య వివాహాల దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు.