TG: తనపై ఆరోపణలు చేస్తున్నవారిని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యంతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో హరీష్ రావు బీఆర్ఎస్ను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి ఆయనను మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.