MBNR: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. గడిచి 24 గంటలో బాలనగర్ మండల కేంద్రంలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్ 10.2 డిగ్రీలు, దోనూర్ 10.5 డిగ్రీలు, మిడ్జిల్ 10.8 డిగ్రీలు, హన్వాడ 11.3 డిగ్రీలు, సేరివెంకటాపూర్ 11.4 డిగ్రీలు, భూత్పూర్ 11.6 డిగ్రీలు దేవరకద్ర 12.5 డిగ్రీలు, జడ్చర్ల 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :