TG: సౌదీ బస్సు ప్రమాదంపై సీపీ సజ్జనార్ స్పందించారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాంటాక్ట్ చేస్తున్నామని తెలిపారు. మరో రెండు గంటల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందగా.. ఇందులో హైదరాబాద్కు చెందిన వారు 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది.