కృష్ణా: కార్తీక మాసం చివరి రోజు కావడంతో పెడనలోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి.