SS: సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో రేపు వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ప్రశాంతి నిలయం గోపురం వద్ద నుంచి పెద్ద వెంకమ్మరాజు వారికి రథోత్సవం కొనసాగుతుంది. అదే విధంగా సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి సామూహిక వ్రతాలను కూడా నిర్వహిస్తారని సాయి ట్రస్టు వర్గాలు తెలిపాయి.