CTR: సత్యసాయి జయంతి ఉత్సవాలను నగరంలో సోమవారం నుంచి 23 వరకు నిర్వహిం చనున్నామని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు మధు సూదనం తెలిపారు. 17న సత్యసాయి వ్రతకల్పం, 18న రుద్రా భిషేకం, 19న ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం, 20న సత్సంగం, 21న బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాలు, 22న గిరింపేటలోని మందిరం అలంకరణ, 23న పలు సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు.