TG: దాదాపు రెండు నెలల ముందు తెలంగాణ హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. అయితే దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ స్పందించారు. తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఈ పోస్ట్ చేశారని.. ఆ తర్వాత ఆ పోస్టు తొలగించామని తెలిపారు. అనంతరం బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని ట్వీట్ చేశారు.