VZM: చీపురుపల్లిలో ఉన్న గ్రంథాలయంలో నిరుద్యోగ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను జిల్లాకు చెందిన మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని ఉషారాణి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి దాతలు విజయ్, శ్రీ వెంకటేశ్వర బుక్ పాయింట్, గరివిడి బీమా శాఖ ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.