కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. 1985 జనవరి ఒకటి నుంచి 2025 ఆగస్టు 31 మధ్య నిర్మించిన భవన యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు www.bps.ap.gov.in వెబ్సైట్ చూడాలన్నారు.