HYD: ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 11వ ఎడిషన్ నవంబర్ 20 నుంచి జనవరి 4 వరకు మాదాపూర్ HYD స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరగనుంది. ఈ ఫెస్టివల్లో ఆర్టిస్ట్ టాక్స్, ఎగ్జిబిషన్లు, బుక్ లాంచ్‌లు, స్క్రీనింగ్స్, వర్క్‌షాపులు, పోర్ట్‌ఫోలియో రివ్యూలు నిర్వహించబడనున్నాయి. తెలంగాణ టూరిజం స్ట్రాటెజిక్ పార్ట్నర్గా మద్దతు ఇస్తోంది. వివరాలకు drive.google.com/drive/folders/ చూడండి.