WG: ధాన్యం కొనుగోలుకి కొత్త గోనె సంచులు ఇవ్వాలని కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, రామాంజనేయులు కోరారు. ఇవాళ భీమవరంలో జేసి రాహుల్కు వినతిపత్రాన్ని అందించారు. తూకాల్లో మోసాలు అరికట్టి తేమశాతం నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. చిరిగిపోయిన సంచులు ఉండడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నరన్నారు.