ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ పేర్కొన్నారు. ఇవాళ గుంతకల్లులోని IFTU కార్యాలయంలో ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కర్షకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.