AP: శ్రీసత్యసాయిలోని హిందూపురం YCP ఆఫీస్‌పై దాడి జరిగింది. YCP ఆఫీస్ అద్దాలు, ఫర్నీచర్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై పరోక్షంగా హిందూపురం YCP ఇంఛార్జ్ దీపిక భర్త వేణు రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ’40 ఏళ్లుగా ఈ ప్రాంతంలోని మనం ఎవడి కిందో బానిస బతుకులు బతుకుతున్నాం. ఎవడో HYDలో ఉంటే వాడి కింద మనం బతకాలా?’ అని ప్రశ్నించారు.