SDPT: జిల్లాలో ఉన్న ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఏయిడెడ్, మున్సిపల్లో 2025-26 సంవత్సరానికి 9, 10వతరగతి చదవుకుంటున్న విద్యార్థులు ఉపకార వేతనాలు పొందెందుకు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తగు సూచనలు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రఫీక్ తెలిపారు. https/telanganaepass.cgg.gov.in వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.