ఢిల్లీ పేలుడు ఘటనపై NIA దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు, లింకులపై విచారణ జరుగుతోంది. ఉమర్, ముజమ్మిల్‌తో సంబంధాలు ఉన్నవారిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్‌డేటా, నిందితుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది వైద్యుల కోసం గాలింపు చేపట్టారు. అల్ఫలాహ్ వర్సిటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో రెండు FIRలు నమోదు చేశారు.