KDP: దువ్వూరు మండల నూతన SIగా ధనుంజయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ప్రొద్దుటూర్ టూ టౌన్ SIగా పనిచేస్తున్న ధనుంజయుడు ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న SI వినోద్ కుమార్ అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు.SI మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.