ప్రకాశం: గిద్దలూరులో శనివారం కారు చోరీ చేసిన నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ నాయబ్ ప్రశ్నలను ఇవాళ వైద్యశాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రమర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నిందితుడిని త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.