TG: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. రవిపై నమోదైన కేసుల గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నాడు. రవి విషయం పోలీసులు చూసుకుంటారని వెల్లడించాడు. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని తెలిపాడు. రెండు నెలల క్రితం రవితో మాట్లాడినట్లు స్పష్టం చేశాడు.