ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా పాకిస్థాన్-ఎ తో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఎ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (45), నమన్ ధిర్ (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాక్ బౌలర్లలో షాహిద్ 3, మాజ్, మసూద్ చెరో 2 వికెట్లు తీశారు.