NZB: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించే దళితుల ఆత్మగౌరవ సభలో నిజామాబాద్ జిల్లా MRPS, ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించామని రోడ్డ ప్రవీణ్ తెలిపారు.