మంచిర్యాలలోని సూర్య నగర్‌కు చెందిన చింతపండు ప్రశాంత్ అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. SI వెంకన్నగౌడ్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన మృతుడు శనివారం రాత్రి భోజనం చేసి ఇంట్లోనే పడుకున్నాడు. తెల్లవారే సరికి హాల్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.