KMM: కారేపల్లి మండలం సూర్యతండా గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు SI గోపి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 23500వేల నగదు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెప్పారు. ఇద్దరు పరార్ కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.