NZB: ఆర్మూర్ అభివృద్ధికి MLA పైడి రాకేష్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని BJP నాయకులు అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో BJP నాయకులు MLA ఆదేశాల మేరకు రోడ్డు పనులను పరిశీలించినట్లు తెలియజేశారు. ఈ మేరకు ప్రజల సౌకర్యార్థం రోడ్డును వెడల్పు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు, తదితరులు పాల్గొన్నారు.