W.G: దేవాలయాల సందర్శన మాదిరిగా ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. 58వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా భీమవరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతిలో భాగంగా మనం దేవాలయాలు, మసీదు, చర్చిలు సందర్శన మాదిరిగానే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు.