KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన కందుల రాజు ఆముదాలపల్లి నుంచి తిమ్మాపూర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి బైకుపై వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో తాడికల్ బస్టాండ్ దగ్గర తాడికల్‌కు చెందిన అన్వర్ పాషా బైకుపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇరువురి బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజు ఎడమ కాలు విరిగింది. అన్వర్ పాషా కుడి కాలుకు దెబ్బ తగిలింది.