PPM: ఏనుగుల గుంపు కనిపిస్తే ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని అటవీ శాఖ సిబ్బంది కోరారు. ఆదివారం సాయంత్రం విక్రాంపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు వచ్చినట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Tags :