NZB: స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో 4,898 కేసులు రాజీద్వారా పరిష్కరించినట్లు ఆయన వివరించారు. అలాగే సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.20,96,406 తిరిగి సైబర్ బాధితులకు అందజేయడం జరిగిందన్నారు.