SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను, నిజాభిషేకాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి సన్నిధిలో కార్తీక దీపోత్సవం చేపట్టారు.