NLG: చండూరు మండలంలోని కోటయ్య గూడెం గ్రామ పరిధిలోని మాదన్న చెరువును ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇవాళ గ్రామ ప్రజలు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రం వరకు వచ్చే ఎస్ఎల్బీసీ కెనాల్‌పై కురంపల్లి వద్ద మోటార్‌ని ఏర్పాటు చేసి నీటిని లిఫ్ట్ చేసినట్లయితే మాదన్న చెరువును నింపవచ్చని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు.