సత్యసాయి: హిందూపురం YCP పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసి, వారిలో టీడీపీ-వైసీపీ నేతలు ఉన్నట్లు వెల్లడించారు. దాడికి సంబంధించి హత్యాయత్నం కింద కేసులు పెట్టడంతో పాటు, వైసీపీ నేత వేణు రెడ్డి సహా 9మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.