HYD: ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను మనం గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు అతనికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90% పైగా ఉంటుందని HYD డాక్టర్ రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటల లోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.