TG: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మప్రచారం తర్వాత ఏపీలో మతం మారిన వారు.. ఆలోచిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీలు ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి వచ్చిందని విమర్శించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని మండిపడ్డారు.