SRPT: చివ్వెంల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్ గంజాయి, డ్రగ్స్ వల్ల జరిగే అనార్థలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు బానిసై యువత, రైతులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. తన వంతు బాధ్యతగా రాష్ట్రవ్యాప్తంగా కళారూపంలో మత్తు రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.