ప్రకాశం: కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఇవాళ బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్తిక వన భోజన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, బీసీ ఐక్య వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లా మాలకొండ రాయుడు, చీర్ల నాగార్జున యాదవ్‌లు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి ఐక్యంగా పాటుపడాలన్నారు.