CTR: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినిమా హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్ధ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Tags :