WGL: జిల్లాలో సాగు చేసిన పత్తి పంట ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు సరిపడే ఉత్పత్తి అందకపోవడంతో రైతులు పత్తి పంటను డిస్మెంటల్ చేస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చె కాలాన్నికి మొక్కజొన్న పంట సిద్ధం చేసేందుకు దుక్కులు చదును చేస్తున్నట్టు వెల్లడించారు.