VZM: తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమని జిందాల్ భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను జిందాల్ యాజమాన్యం వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఎస్.కోట మండలం బొడ్డవరలో 157 రోజులుగా వారు నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా తమకు న్యాయం చేయాలని ఉరి తాళ్శతో ఇవాళ నిరసన తెలిపారు.