BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెంలో 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మూడవరోజు చిత్రలేఖరాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. విద్యార్థినిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకుగాను వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు చిత్రలేఖన పోటీని నిర్వహించినట్లు గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు.