GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు మీకోసం వెబ్సైట్లోనూ అర్జీలను సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.