NLR: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో చేజర్ల మండలంలోని మడపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవాళ గ్రామంలో సిమెంట్ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నారాయణ, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.