WNP: పట్టణంలోని చేయూత ఆశ్రమంలో చిట్టా శ్రీనివాస రెడ్డి కుటుంబం నాలుగోసారి ఆదర్శ వివాహాన్ని నిర్వహించింది. పోలియో బాధితుడైన వరుడికి అనాథాశ్రమంలో పెరిగిన వధువుకు వివాహం ఘనంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, పోచ రవీందర్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరై నిర్వాహకులను అభినందించారు.